使用Player FM应用程序离线!
కవి, రచయిత, అనువాదకులు శ్రీనివాస గౌడ్ - తన రచనా జీవితం గురించి
Manage episode 423406703 series 2811355
కవి, రచయిత, అనువాదకులు శ్రీనివాస గౌడ్ చీరాలలో జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. నిఇప్పటిదాకా ఎనిమిది కవితా సంపుటాలు, ఒక అనువాదం, ఈ మధ్యనే 'మార్జినోళ్ళు' అనే కథల పుస్తకం తీసుకవచ్చారు. వీరి సంపాదకత్వంలో ప్రకాశం జిల్లా రచయితలు రాసిన కథలతో 'కథాప్రకాశం' అనే సంపుటం వెలువడింది. తన రచనలకు ఫ్రీవర్స్ ఫ్రంట్, గిడుగు కవితా పురస్కారం, ఇంకా అనేక అవార్డులను గెలుచుకున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు.ఈ సంవత్సరమే మరికొన్ని అనువాదాలు రానున్నాయి.
తన రచనాజీవితం గురించి, ఇష్టమైన కవుల గురించి, 'మార్జినోళ్ళు' పుస్తకం లోని కథల గురించి శ్రీనివాస్ గౌడ్ ఈ ఎపిసోడ్లో మనతో మాట్లాడారు.
సెల్ : 9949429449
మెయిల్ : srinivasgoudpoet@gmail.com
* For your Valuable feedback on this Episode - Please click the link below.
https://tinyurl.com/4zbdhrwr
Harshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspot
Harshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple
*Contact us - harshaneeyam@gmail.com
***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
499集单集

所有剧集
×欢迎使用Player FM
Player FM正在网上搜索高质量的播客,以便您现在享受。它是最好的播客应用程序,适用于安卓、iPhone和网络。注册以跨设备同步订阅。